అమెరికాలో ఇటీవల జార్జ్ అనే నల్ల జాతి వ్యక్తిని పోలీసులు తొక్కి చంపడం పై అక్కడ ఆందోళన లు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దేశం మొత్తం కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉంది. అమెరికాలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక వైట్ హౌస్ ముందు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీనితో అధ్యక్షుడు ట్రంప్ ని అధికారులు దాచే పరిస్థితి వచ్చింది. 

 

వైట్ హౌస్ ముందు ఉన్న బారికేడ్ల కు నిప్పు పెట్టారు ఆఫ్రో అమెరికన్లు. దీనితో అక్కడ  భద్రతా బలగాలు మొహరించాయి. ట్రంప్ ని గంట పాటు బంకర్ లో ఉంచారు. ఆయనకు అత్యంత శక్తివంతమైన సీల్స్ భద్రతగా నిలబడినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: