మహారాష్ట్ర గుజారత్ లో ఇప్పుడు కోరనా తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తమిళనాడు ఢిల్లీ లో కూడా దాదాపు అదే స్థాయిలో దారుణంగా ఉన్నాయి కరోనా కేసులు. ఏ మాత్రం కూడా కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఫలితం లేదు. 

 

దీనితో ఆ రాష్ట్రాలను పూర్తిగా లాక్ డౌన్ చేయడమే కాకుండా ఆ రాష్ట్రాల జిల్లాలను కూడా పూర్తిగా మూసి వేయడం మంచిది అనే భావన లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రులను ఢిల్లీ పిలిచి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: