ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా దెబ్బకు విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీనితో ఇప్పుడు స్కూల్స్ ని తిరిగి తెరిచే పరిస్థితి దాదాపుగా లేదు అనే విషయం అయితే అర్ధమవుతుంది. 

 

అటు కేంద్రం కూడా ఈ విషయంలో కాస్త ఆలోచనలో పడింది. దానిపై స్వేచ్చను రాష్ట్రాలకు వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాలికను సిద్దం చేయడానికి గానూ తాము 4-5 పాఠశాలల్లో డెమో నిర్వహిస్తామని ఆ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కన్వర్ పాల్ మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: