లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇప్పుడు భారత్ వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఆయనను బ్రిటన్ పంపిస్తున్నట్టే చెప్పి అనూహ్యంగా చట్ట పరంగా ఇబ్బందులు ఉన్నాయి తాము ఇప్పట్లో పంపించలేము అని చెప్తుంది. దీనితో అసలు ఆయన భారత్ రావడం సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారి తీస్తుంది. ఆయన విషయంలో భారత్ ముందు నుంచి కూడా అప్రమత్తంగానే ఉంది. 

 

అయినా సరే ఆయన భారత్ రావడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఆయన చట్టంలో లొసుగులను చక్కగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన 9 వేల కోట్లు ఇక చెల్లించే అవకాశం లేదని అంటున్నారు. ఆయన భారత్ కి రావడం సాధ్యం అయ్యే పని కాదని అంటున్నారు. మరి బ్రిటన్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: