సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఏ స్థాయిలో యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఎప్పుడు ఏదోక ఫోటో పోస్ట్ చేయడం లేదా ఆమె ఫోటో షూట్ కి సంబంధించిన ఏదోక ఫోటోతో అలరించడం, ఇంట్లో జరిగే సహానాలు ఏదోకటి పోస్ట్ చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

 

ఇక తాజాగా ఆమకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లో పాప ఫోటో షూట్ లో ఏ విధంగా పాల్గొంటుంది ఏ విధంగా స్టిల్స్ ఇస్తుంది అనేది ఉంటుంది. దీనిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: