130 కోట్ల మంది ఉన్న భారత్ లో ఒక ఫుట్ బాల్ ఆడే జట్టుని మన౦ తయారు చేయలేమా...? మన దేశంతో పోలిస్తే రెండు శాతం జనాభా కూడా లేని యూరప్ దేశాలు ఎంతో అందంగా ఫుట్ బాల్ ఆడుతున్నాయి. కాని మన భారత్ లో మాత్రం మంచి టీం అనేది కనపడటం లేదు. ఈ ఆవేదన చాలా మందికి ఉంటుంది. 

 

దేశ వ్యాప్తంగా చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు గాని వాళ్ళను గుర్తించి బయటకు తీసుకుని రావడం లేదు అంటారు. తాజాగా ఎరిక్ సోల్మన్ ఒక వీడియో ని పోస్ట్ చేసారు. ఈ వీడియో లో పిల్లలు ఫుట్ బాల్ ఆడుకుంటారు. అందులో గోల్ కొట్టడానికి ఆటగాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఒక ఆటగాడు మాత్రం గోల్ అని అసలు కొట్టనీయలేదు. ఈ వీడియో చూసిన ఆయన... భారత్ ఫుట్ బాల్ ప్రపంచకప్ ఎందుకు గెలవలేదు అని పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: