బాలీవుడ్లో ఎన్నో ఏళ్ల పాటు తన హవా నడిపిస్తూ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్. తన అందాలతో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక  ఈ క్రేజీ  హీరోయిన్ ప్రస్తుతం 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నది  ఈ రోజు.ఇక ఈమె వారసురాలు కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఎన్నో రోజుల పాటు హీరోయిన్ గా  కొనసాగింది. 

 

 అంతే కాదు బాలీవుడ్ స్టార్  హీరోకి కూడా అత్తగా కొనసాగుతోంది. ఇంతకీ ఈ 63 ఏళ్ల క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా మరి. ఈ హీరోయిన్ ఎవరో కాదు డింపుల్ కపాడియా. ప్రస్తుతం ట్విన్కిళ్  కన్న తల్లి అక్షయ్ కుమార్ అత్తయ్య. ఒకప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగి  క్రేజ్ సంపాదించిన  హీరోయిన్ డింపుల్ కపాడియా.

మరింత సమాచారం తెలుసుకోండి: