ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పుడూ అంతరిక్షంలో జరిగే ఎన్నో వింతలను కనుక్కుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. తాజాగా న్యూయార్క్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో అరుదైన విషయాన్ని కనుగొన్నారు. 

 


 ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి బుడగలు వీచే కాల రంధ్రం చూశారు. ఇక అంతరిక్షంలోకి వీచే ప్రతి బుడగలో  400 మిలియన్ బిలియన్ పౌండ్ల పదార్థం ఉంటుంది అంటూ ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు... తాజాగా దీనికి సంబంధించి న్యూయార్క్ కు సంబంధించిన మీడియా సంస్థ ఒక కథనాన్ని  ప్రచురితం చేసింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: