దేశ వ్యాప్తంగా ఇప్పుడు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఇప్పుడు చాలా వరకు కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు బుధవారం నాటికి మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో వచ్చే రెండు రోజులలో దక్షిణ కొంకణ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ బ్యూరో సోమవారం తెలిపింది.

 

కొంకణ తీరం, ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్, రత్నగిరి మరియు సింధుదుర్గ్ లో పిడుగులు, ఉరుములతో కూడిన గాలులు ఉంటాయి అని అంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని పిడుగులు పడే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. ముంబై లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: