ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ లో ఇంధనం వాడకం తగ్గి పెట్రోల్ ధరలు అన్ని దేశాల్లో పడిపోతున్న వేళ మన దేశంలో మాత్రం వాడకం తక్కువగా ఉన్నా సరే పెట్రోల్ ధరలను మాత్రం భారీగా పెంచుతున్నారు. గత మూడు రోజుల నుంచి దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. 

 

ఢిల్లీలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ .73.00 (రూ. 0.54) పెరిగాయి. డీజిల్ ధర రూ .71.17 / (రూ. 0.58) పెరిగింది. ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ .80.01 (రూ. 0.52) పెరిగాయి.  డీజిల్ రూ .69.92 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: