ప్రముఖ పబ్లిసిస్ట్  అయిన యువరాజ్ తాజాగా ఒక హీరోయిన్ కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం  అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గ్లామర్ క్వీన్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఒక పోస్ట్ ని పోస్ట్ చేశారు. ఫోటో ఎవరిదో కాదు అక్షర గౌడ. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్షర గౌడ కు సంబంధించిన ఒక హాట్ ఫోటోని పోస్ట్ చేస్తూ... అక్షర గౌడ ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ అంటూ తెలిపాడు. అంతేకాకుండా గ్లామరస్  ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 అయితే ఫోటోలో  మహిలందరు  ఎప్పుడు మెరుస్తూనే ఉండండి... మీ మెరుపుతో మిమ్మల్ని చూస్తే వాళ్ళ కళ్ళు సైతం నమ్మలేనంతగా మెరుస్తూనే ఉండండి అంటూ ఒక కాప్షన్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది ఈ ఫోటో. ఒకసారి మీరు కూడా ఈ ఫోటోపై లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: