తెలంగాణాలో సినిమా షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఒక జీవో ని కూడా విడుదల చేసింది. ఇక ఈ సందర్భంగా కొన్ని కీలక సూచనలను చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవ్వి తప్పకుండా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. 

 

ఎంట్రీ ఎగ్జిట్ పాయింగ్ వద్ద, కామన్ ప్రాంతాల్లో కచ్చితంగా శానిటైజర్ లు సబ్బులు, హ్యాండ్ వాష్ అలాగే గ్లోవ్స్ ఉండాలి 

 

మాస్క్ భౌతిక దూరం ఉండాలి, 

 

డాక్టర్ కచ్చితంగా షూటింగ్ స్పాట్ లో ఉండాలి 

 

షూటింగ్ లకు వచ్చే వారికి మెడికల్ డిక్లరేషన్ ఉండాలి 

 

విజిటర్లకు స్టూడియో లో అనుమతి ఉండదు 

 

ఎక్కువ మంది షూటింగ్ లో ఉండకూడదు. 

 

స్మోకింగ్, పొగాకు నమలడం, పాన్ నమలడం బ్యాన్

మరింత సమాచారం తెలుసుకోండి: