నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్... లాక్ డౌన్ కారణంగా వాయిదా  పడింది. ఇక ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భ౦గా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

 

ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి... శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది రా అంటూ ఈ టీజర్ లో బాలయ్య తన మార్క్ డైలాగ్ ని అందించారు.  తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: