ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలయింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు రేపు ఎల్లుండు భారీ వర్షాలు ఉత్తరాంద్రతో పాటుగా తెలంగాణా కోస్తాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈ నేపధ్యంలోనే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

 

విశాఖ, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఈ రోజు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు కరెంట్ స్తంభాలు నీటి కుంటల వద్ద ఉండవద్దు అని సూచించారు. కాగా రేపు ఎల్లుండు తెలంగాణాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: