ఈఎస్ఐ కేసులో ఏసీబీ దూకుడుగా అడుగులు వేస్తుంది. కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉంది అని అధికారులు గుర్తించారు. అధికారుల పాత్ర మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది అని సమాచారం. ఏపీ తెలంగాణకు రెండు ఏసీబీ బృందాలు విచారణకు వెళ్తున్నాయి. 

 

ఏసీబీ అదుపులో లబ్ది దారులు గా ఉన్న సంస్థల ఓనర్లు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో టెండర్లను ఏకపక్షంగా ఇవ్వాలి అని మూడు లెటర్ హెడ్లను పంపినట్టు గుర్తించారు. ఈసిఈ, టోల్ ఫ్రీ సర్వీసు, టెలీ సర్వీసు సాఫ్ట్ వేర్ విభాగాల్లో కంపెనీలకు లబ్ది చేకూర్చే విధంగా అచ్చెన్నాయుడు నిర్ణయాలు తీసుకున్నారు అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: