రామ్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం హలో గురు ప్రేమ కోసమే. తెలుగులో ఈ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా డబ్బింగ్ చేసారు. బాలీవుడ్ లో ఈ సినిమాను దూందార్ కిలాడి అనే పేరుతో విడుదల చేసారు. 

 

ఇక దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఇప్పటి వరకు 200 మిలియన్ల మంది ఆన్లైన్ లో వీక్షించారు. అంటే దాదాపు ఈ సినిమాను 20 కోట్ల మంది ఆన్లైన్ లో హింది లో వీక్షించారు. దీనిని  రామ్ ఫాన్స్  ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: