ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్లు బిఎస్ 4 వాహనాల కంటే బిఎస్ ఐవీ   వాహనాలను ఎక్కువగా విక్రయించేందుకు మొగ్గుచూపుతున్న అనే విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు దీనిపై స్పందిస్తూ ఆటోమొబైల్ డీలర్స్ పై  ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

 లాక్ డౌట్  కారణంగా బిఎస్ 4 ప్రమాణం అమల్లోకి వచ్చిన తర్వాత... మార్చి 31 తర్వాత పరిమిత బిఎస్-ఐవి  వాహనాలను వాహనాలను విక్రయించాలని ఆదేశించినందుకుగాను ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ను సుప్రీంకోర్టు నిందించింది . మరి దీనిపై అటు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: