ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఇక కొత్త రాజధాని మౌలిక వసతుల కోసం గానూ 500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అదే విధంగా అమరావతి- అనంతపురం ఎక్స్ప్రెస్ నేషనల్ హైవే కోసం గానూ 100 కోట్లను కేటాయించారు. 

 

గ్రామీణ ఉపాధి కోసం గానూ 500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. ఇక సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. నవ రత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. అలాగే వైద్య రంగం విద్యా రంగం తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా నిధులను కేటాయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: