బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ప్రొడ్యూసర్... కంటెంట్ క్రియేటర్ అయినా షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టీవ్ గా  ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా షెర్లిన్ చోప్రా కు సంబంధించి ఓ హాట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 


 బ్లాక్ కలర్ బికినీ వేసుకుని సోఫాలో కూర్చుని.. తన మజిల్  చూపిస్తున్న షెర్లిన్ చోప్రా కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట  హల్ చల్ చేస్తుంది. ఇక దీనిపైన నెటిజన్లందరు   స్టన్నింగ్  అంటూ కామెంట్ కూడా పెడుతున్నారు. ఓసారి ఈ ఫోటో పై లుక్కేయండి చూస్తే మీరు కూడా ఇలాగే అంటారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: