దేశ వ్యాప్తంగా ఏనుగులు ఎక్కడో ఒక చోట విధ్వంశం సృష్టిస్తూనే ఉన్నాయి. ఏనుగుల దెబ్బకు ఇప్పుడు ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ లో కూడా ఏనుగులు విధ్వంశం సృష్టిస్తున్నాయి అనే చెప్పాలి. 

 

తాజాగా ఒక ఏనుగు పంట పొలాల్లో అక్కడి ప్రజలకు నరకం చూపించింది. పశ్చిమ బెంగాల్ కుర్సేంగ్ అటవీ డివిజన్ పరిధిలోని ఉత్తం చంద్ చాట్ అటవీప్రాంతంలో దారి తప్పిపోయిన ఏనుగు దూడను స్థానిక గ్రామస్తుల సహాయంతో అటవీ అధికారులు రక్షించారు. ఏనుగును సిలిగురి సమీపంలోని బెంగాల్ సఫారి పార్కుకు తరలించారు. ఇక కాసేపు అక్కడ భయంకర వాతావరణం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: