వాయిదా అనంతరం శాసన మండలి తిరిగి సమావేశం అయింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పై చర్చ జరుగుతుంది. కాసేపట్లో శాసన మండలి పరిపాలన వికేంద్రీకరణ తో పాటుగా సిఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ జరపనుంది. ఈ నేపధ్యంలో మంత్రులు అందరూ కూడా సభలోనే ఉన్నారు. దాదాపు రెండు గంటల నుంచి వారు సభలోనే ఉండటం విశేషం. కాసేపట్లో ఇవి చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఎం జరుగుతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

ఇక ఎలా అయినా సరే తాము బిల్లులను అడ్డుకుని తీరతామని అంటున్నారు తెలుగుదేశం ఎమ్మెల్సీలు. దీనితో అసలు అధికార పక్షం ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటుంది అని చూడాలి. ఇప్పటికే వ్యూహాలను రెండు పక్షాలు సిద్దం చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: