ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు శాసన మండలి సమావేశాలు కాస్త వివాదాస్పదంగా మారాయి. రాజకీయ కక్ష సాధింపు తో చంద్రబాబు నాయుడు  సభను నిరవధిక వాయిదా వేయించారు అనే ఆగ్రహంలో ఇప్పుడు వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సభలో బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో ఏ మాత్రం చర్చకు అవకాశం అనేది లేకుండా సభను  వాయిదా వేయడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

 

దీనిపై హైకోర్ట్ కి వెళ్ళాలి అని ఇప్పుడు ఏపీ సర్కార్ భావిస్తుంది. హైకోర్ట్ లో దీనిపై పిటీషన్ వెయ్యాలి అని ఏపీ సర్కార్ నిర్ణయానికి వచ్చింది. రెండు మూడు రోజుల్లో పిటీషన్ వేసే అవకాశం ఉంది అని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: