టాలీవుడ్ లో రానాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా యూత్ లో ఆయనను బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఈ మధ్య పెళ్లి ప్రకటన వచ్చిన తర్వాత ఆయనకు ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. 

 

ఇక తాజాగా ఆయనకు ట్విట్టర్ లో 6 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. దాదాపు 60  లక్షల మందికి పైగా ఆయనను ఫాలో అవుతున్నారు. కాగా రానా మిహికాల వివాహం ఆగస్ట్ 7 న జరగనుంది. అయితే అది ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం రెండు సినిమాల్లో చేస్తున్నాడు రానా.

మరింత సమాచారం తెలుసుకోండి: