ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై నేడు సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది. ఇప్పటికే హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.  నేడు మరోసారి దీనికి సంబంధించిన వాదనలను ఉన్నత న్యాయస్థానం వినే అవకాశం ఉంది. 

 

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. మొన్న కేసు ని నేటికి వాయిదా వేసారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టనున్నారని సుప్రీం కోర్ట్ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: