గత 13 రోజుల నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. రోజు రోజుకి  పెట్రోల్ ధర పెరగడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. లాక్ డౌన్ లో అసలే ఇబ్బంది పడుతున్నామని మళ్ళీ ఈ విధంగా పెట్రోల్ ధరలను పెంచడం ఎంత వరకు భావ్యమని పలువురు నిలదీస్తున్నారు. 

 

తాజాగా మరోసారి దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుకు రూ .78.37 చేరుకుంది పెట్రోల్. అంటే రూ. 0.56 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర విషయానికి వస్తే రూ .77.06కి చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 80 దాటింది.

మరింత సమాచారం తెలుసుకోండి: