గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక గేయ రచయిత వైరముత్తు చిన్మయి ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆమె కెరియర్ మరియు ఆమె గొంతు ను  కూడా డబ్బింగ్ యూనియన్ మొత్తంగా నిషేధించింది. మరి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొత్తం బాలీవుడ్ కు వ్యతిరేకంగా గొంతు వినిపించారు అని మీరు ఎలా ఊహించగలరు అంటూ ఒక

వేశాడు రోహిత్. 

 

 అయితే తాజాగా దీనిపై స్పందించిన చిన్మయి... నిజాయితీగా ఈ సంభాషణలో  చేర్చవలసి ఉంది మిస్టర్ రాధా రవి పేరు. లైంగిక వేధింపుల ఆరోపణలు బహిరంగంగా చేసినప్పుడు ఎవరైనా  ఎందుకు పట్టించుకుంటారు. ఇండస్ట్రీ సీనియర్ చెప్పినట్లుగా ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే అంటూ  సమాధానం ఇచ్చింది చిన్మయి .

మరింత సమాచారం తెలుసుకోండి: