ఢిల్లీ హైకోర్టు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలోని కరోనా  వైరస్ కు సంబంధించి వేదిక అందించడంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

 


 అయితే తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలకు  ప్రభుత్వానికి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు అని భావించింది  ఢిల్లీ హైకోర్టు. ప్రభుత్వం అంకితభావంతో ఉన్న అధికారులను నియమించాలని కోరింది. తద్వారా ప్రభుత్వం మరియు ఆసుపత్రులను మధ్య కమ్యూనికేషన్ అంతరాయం  ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చింది ఢిల్లీ హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: