దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ఏ మార్పు కూడా రావడం లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే ధరలు మాత్రం కేంద్రం పెంచుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. గత 20 రోజుల నుంచి కూడా ఇదే విధంగా పెరుగుతున్నాయి. 

 

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ .80.13 చేరుకుంది. 21 పైసలు పెరిగింది. ఇక 80 మార్క్ దాటింది, డీజిల్ కూడా 80 మార్క్ దాటింది. 17 పైసలు పెరిగి డీజిల్ ధరలు  రూ .80.19 కి చేరుకున్నాయి.  ఇక దీనిపై దేశ వ్యాప్తంగా విపక్షాలు భారీగా దీనిపై నిరసనలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: