టీడీపీ సేనియర్ నేత మాజీ మంత్రి, అశోక గజపతి రాజు పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయన అవినీతి మచ్చలేని నాయకుడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అశోక గజపతి రాజు కి విష్ చేసారు. 

 

ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన పాత ఫోటో ని షేర్ చేసారు. “హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అశోక గజపతి రాజు గారు. అతను మచ్చలేని నాయకుడు, ప్రజలను కరుణతో, వెచ్చని హృదయంతో చూసే నాయకుడు. అతనికి మంచి ఆరోగ్యం మరియు మరెన్నో దశాబ్దాలు ప్రజా సేవలో ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: