టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కు పార్టీ నేతలు, మాజీ మంత్రులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో విష్ చేయగా తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా విష్ చేసారు. అశోక్ పట్ల ఉన్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. 

 

పుట్టినరోజు శుభాకాంక్షలు... ఆప్యాయత కలిగిన శ్రీ అశోక గజపతి రాజు గారికి... ఆయన వైఖరి, తరాలకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. భగవంతుడు ఆయన.. మంచి ఆరోగ్యం మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇవ్వాలి అని లోకేష్ పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రులు, కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: