అక్కినేని వారి కోడలు సమంత ఫిట్నెస్ పై ఎంత కచ్చితత్వంతో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫిట్నెస్ విషయంలో ఎంతో మంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది సమంత. ఇక పెళ్లి తర్వాత ఫిట్నెస్పై మరింత దృష్టి పెంచింది అని చెప్పారు. 

 

 

 అయితే తాజాగా సమంత యోగా చేస్తున్న  ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటో చూస్తుంటే సమంత ఫిట్నెస్ విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటుంది అన్నది మరోసారి నిరూపితమైంది. ఈ ఫోటో చూసి  ఫిట్నెస్పై సమంతకు డెడికేషన్ కి  నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: