ఒక పక్క కరోనా తో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కాబూల్ లో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు అని అక్కడి మీడియా వెల్లడించింది. అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో.. 

 

ఉత్తర కుండుజ్ ప్రావిన్స్ ప్రాంతంలో  తాలిబన్ ఉద్రవాదులు భద్రతా దళాలపై దాడి చేసారని అక్కడి మీడియా పేర్కొంది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద జరిగిన ఈ దాడిలో ఐదుగురు ఆర్మీ సైనికులు, పోలీసు మృతి  చెందారు. ఇక కాల్పులు జరపగా నలుగురు ఉగ్రవాదులు కూడా మరణించారు. దీనితో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి. దాడిని ప్రభుత్వం ఖండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: