మొన్నటికీ మొన్న నేపాల్ ప్రభుత్వం భారత దేశంలోని మూడు భూభాగాలను తమ భూభాగంలోకి కలుపుకుంటూ అధికారికంగా ఒక మ్యాప్ విడుదల చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధానమంత్రి ఓలి ని దింపడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ ఒక ప్రచారం మొదలైంది. 

 

 అయితే తాజాగా దీనిపై స్పందించిన నేపాల్ ప్రధాని నన్ను అధికారం నుంచి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అది విజయవంతం కాదు అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: