కరోనా దెబ్బకు ఇప్పుడు చైనా పేరు వింటే చాలు చాలా మందికి ఒళ్ళు మండుతుంది. అక్కడ కరోనాను సృష్టించి ప్రపంచం మీదకు వదిలారు అంటూ చాలా దేశాలు చైనా టార్గెట్ గా విమర్శలు చేస్తున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పుడు చాలా దేశాలు ఏదోక విధంగా చైనా మీద చర్యలు తీసుకోవాలి అని భావిస్తున్నాయి. 

 

ఇక సరిహద్దుల్లో భారత్ తో తగువు పడటంతో చైనా యాప్స్ ని నిషేధించారు. ఇప్పుడు ఇదే బాటలో  మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. చైనా యాప్స్ పై ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నాయి అని వాటిని బాన్ చేయడం ఖాయమని అంటున్నారు. రాబోయే రెండు వారాల్లో ఈ దేశాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: