అమెరికాలో కరోనా కేసులు తగ్గాయి అనేది అక్కడి సర్కార్ చెప్పే మాట. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా కరోనా పరీక్షలను కూడా తగ్గించాలి అని  కోరారు. కేసులు పెరగడానికి పరిక్షలు కూడా ఒక కారణం అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు  అమెరికాలో కరోనా కేసుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు డాక్టర్ ఫాసి. 

 

అమెరికాలో కరోనా కేసులు రోజు లక్ష వచ్చినా సరే పెద్దగా ఆశ్చర్యం లేదు అని ఆయన అన్నారు. అమెరికాలో కేసులు ఏ మాత్రం తగ్గలేదు అని జనాలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు అని ఆయన అన్నారు. అమెరికాలో కరోనా కేసులు తగ్గాయి అనడం ఒక భ్రమ అని ఆయన అన్నారు. ఆరు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: