కరోనా కట్టడిలో ఈశాన్య రాష్ట్రాలు ప్రపంచానికే ఆదర్శంగా ఉంటున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్నా సరే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది.  అక్కడ చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా ఉన్నా సరే అక్కడ మాత్రం కేసులు అదుపులోనే ఉన్నాయి అనే చెప్పాలి. 

 

తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ గత 24 గంటల్లో పరీక్షించిన 382 నమూనాలలో కొత్త కేసులు ఏమీ బయటపడలేదు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 160 గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. యాక్టివ్ కేసులు కేవలం 37 మాత్రమే ఉన్నాయి ఆ రాష్ట్రంలో. 123 మంది కరోనా నుంచి కోలుకోగా ఒక్కరు కూడా మరణించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: