దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరీక్షలను కూడా వేగంగా చేస్తున్నారు. రోజు రోజుకి కేసులు ఇంకా పెరుగుతున్న నేపధ్యంలో పరీక్షలను 3 లక్షల వరకు చెయ్యాలి అనేది ప్లాన్. ఇక ఇదిలా ఉంటే కోటి పరిక్షల దిశగా దేశంలో కరోనా పరిక్షలు వెళ్తున్నాయి. 

 

జూలై 2 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 92,97,749 అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో 2,41,576 నమూనాలను నిన్న పరీక్షించారని పేర్కొంది... ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కాగా ఏపీలో కరోనా పరిక్షలు 9 లక్షల 50 వేల దిశగా వెళ్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో కరోనా పరిక్షలు చేయడం లేదు అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: