కరోనా వైరస్ రోగుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు గాని ప్రభుత్వాలు గాని అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోగులను కనీసం పట్టించుకోవడం లేదని చాలా ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్న సరే వారిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకుని వెళ్ళే పరిస్థితి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

తాజాగా బెంగళూరు లో ఒక ఘటన చోటు చేసుకుంది. అది ఏంటీ ఒక రోగి  తనకు కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రికి ఫోన్ చేసాడు. అంబులెన్స్ వస్తుంది అని చెప్పారు. అలాగే అధికారులకు కూడా ఫోన్ చేసాడు. అంబులెన్స్ వస్తుంది అని చెప్పారు. నాలుగు గంటలు ఎదురు చూసినా సరే రాలేదు. దీనితో అతను రోడ్డు మీదనే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికి తని శవం రోడ్డు మీదనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: