కరోనా కట్టడిలో ఇప్పుడు కీలకం చాలా వరకు పరిక్షలే. ఎంత ఫాస్ట్ గా కేసులు బయటపడితే అంత ఫాస్ట్ గా కరోనా కట్టడి అయ్యే అవకాశాలు ఉంటాయి అనే సంగతి తెలిసిందే. ఇక కరోనా కేసులు  పరిక్షలు చేస్తున్న కొద్దీ కొన్ని రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. అయితే కరోనా పరిక్షలలో పాజిటివ్ రేటు 6.73 శాతం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఒకసారి చూస్తే... 

 

కేంద్ర పాలిత ప్రాంతం పూదుచ్చేరి 5.55 శాతం ఉంది.  అక్కడ మిలియన్ కి 12 వేల 592 పరిక్షలు చేస్తున్నారు. మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చండీఘర్ 4.36 శాతంతో ఉంది. అస్సాం లో 2.84, త్రిపుర లో 2.72, కర్ణాటకలో 2.64, రాజస్తాన్ లో 2.51 ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: