కరోనా వైరస్ ని సమర్ధవంతంగా కట్టడి చేస్తున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈశాన్య రాష్ట్రాల తర్వాత ఈ రాష్ట్రంలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇక అకడ కరోనా పరిక్షలు కూడా కాస్త ఎక్కువగానే చేస్తుంది  ప్రభుత్వం. 

 

ఇదిలా ఉంటే అక్కడ గత 24 గంటల్లో ఒక్కటి అంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ రోజు పరీక్షించిన 1853 మందిలో  ఒక్కటి మాత్రమే కరోనా కేసు వచ్చింది అని పేర్కొంది. గత 24 గంటల్లో 14 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 9 మంది a రాష్ట్రంలో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: