ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు ఆమెకు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. ఆమెకు ఏపీలో కూడా అభిమానులు ఉండటం, ఆమె చంద్రబాబు అభిమాని కావడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఆమెను విష్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఆమెను సోషల్ మీడియాలో విష్ చేసారు. 

 

ఈ మేరకు ట్వీట్ చేసారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సీతక్క గారు. నియోజకవర్గం కోసం మీరు చేస్తున్న మంచి పనిని కొనసాగించడానికి దేవుడు మీకు శక్తిని మరియు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని... ఆల్ ది బెస్ట్ అమ్మ అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. కాగా మావోయిస్ట్ గా ఉన్న సీతక్క రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయకత్వంలో పని చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: