తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న  విషయం తెలిసిందే. అయితే గత 24 గంటల్లో భారీగానే కేసులు నమోదయ్యాయి కానీ గత కొన్ని రోజుల నుంచి పోలిస్తే తక్కువగా నమోదయ్యాయి అని చెప్పాలి.



 గత 24 గంటల్లో 5954 కరోనా  టెస్టులు చేయగా 1410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాకా ఈరోజు కరోనా చికిత్స తీసుకుని 913 మంది డిశ్చార్జి కాగా ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30,946 కేసులు నమోదు అయ్యాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: