కాలిఫోర్నియాలోని పిరూ నదిలో కుమారుడితో పాటు విహారానికి వెళ్లిన హాలీవుడ్​ నటి నయా రివెరా కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఆమె కోసం హెలికాప్టర్లు, డ్రోన్లతో వెతుకున్నారు అధికారులు.
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఓ బోటు అద్దెకు తీసుకుని నదిలో విహారానికి వెళ్లింది నయా. అయితే దాదాపు మూడు గంటల తర్వాత లైఫ్ జాకెట్ వేసుకున్న ఆమె కుమారుడ్ని ఓ బోటర్ గుర్తించాడు. ఆ చిన్నారికి ఎటువంటి గాయాలు కాలేదు. తప్పిపోయిన నటి కోసం పోలీసులు ఇప్పటికీ ఇంకా గాలిస్తూనే ఉన్నారు.

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

just the two of us

A post shared by Naya Rivera (@nayarivera) on

మరింత సమాచారం తెలుసుకోండి: