కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందడం అనేది ఇప్పుడు చాలా విమర్శలకు వేదికగా మారుతుంది. వారిని కొందరు పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు సర్వత్రా వినపడుతున్నాయి. కరోనా బాధితులకు అందే చికిత్స విషయంలో కూడా  అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నలుగురు కరోనా పేషెంట్స్ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. 

 

ఆక్సీజన్ అంధక ఈ మరణాలు సంభవించాయి అని భావిస్తున్నారు. ఒకరికే ఆక్సీజన్ అందలేదు అని మిగిలిన వారు కరోనా కారణంగా మరణించారు అని కూడా అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ జిల్లాలో 9 మంది కరోనాతో మరణించారు. కేసులు ప్రతీ రోజు కూడా జిల్లాలో భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: