తెలంగాణాలో కరోనా వ్యాప్తి విషయంలో ఇప్పుడు సర్వత్రా ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. కరోనా  వైరస్ ని ముందు సమర్ధవంతంగా ఎదుర్కొన్నా సరే ఇప్పుడు మాత్రం అక్కడ కరోనా కేసులు భారీగా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనా కేసులు అక్కడ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రతీ రోజు రెండు వేల వరకు వెళ్ళిన కేసులు ఇక రెండు మూడు రోజుల నుంచి 1300 వరకు నమోదు అవుతున్నాయి. 

 

హైదరాబాద్ లో కరోనా కాస్త అదుపులోకి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కఠినం గా వ్యవహరించడం తో కరోనా  వైరస్ కాస్త అదుపులోకి వచ్చింది అని అంటున్నారు. నిన్న రాష్ట్రంలో 1200 వరకు కేసులు నమోదు అయ్యాయి. గత వారం రోజుల్లో ఇదే తక్కువగా.

మరింత సమాచారం తెలుసుకోండి: