ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు  రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా ఆగడం లేదు. ఇక ప్రపంచంలో జీరో కేసులకు వెళ్లి ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాలు కొన్ని ఉన్నాయి. అయితే తాజాగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే, 


 
జీరో కేసులు నమోదు అయిన దేశాల్లో కూడా కరోనా కేసులు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని, కరోనా వైరస్ ని కట్టడి చేయడం ఏ దేశానికి సాధ్యం కాదు అని ప్రకటించింది. కరోనా కట్టడి చేసామని ప్రకటనలు చేయవద్దు అని కూడా సూచనలు చేసింది. కరోనాకు లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: