కేరళ బంగారు అక్రమ రవాణా కేసు లో ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్, సందీప్ నాయర్ ను నిన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ ఈ రోజు కేరళలోని కొచ్చిలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరచనున్నారు. 

 

ఆమెకు అంతర్జాతీయ స్మగ్లర్ల తో సంబంధాలు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో కొందరు రాజకీయ ప్రముఖల హస్తం కూడా ఉండే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.  ఈ కేసుకి సంబంధించి మరిన్ని అరెస్ట్ లు త్వరలో ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. కాగా తనను అరెస్ట్ చేయవద్దు అని ఆమె హైకోర్ట్ కి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: