కొంత మందికి మద్యం సేవిస్తే ఎం చేస్తారో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చేతిలో కూడా ఉండదు అనే మాట వాస్తవం. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయే ఘటనలు మనం చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వారు  చాలా మంది తప్పతాగి ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. 

 

తాజాగా కడప జిల్లా చింతకొమ్మ దిన్నె అనే గ్రామంలో ఒక ఘటన జరిగింది. మందు ఎక్కువై మందుబాబు ఒకరు వంద అడుగుల బావిలో పడగా అతన్ని రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది శ్రమించి బయటకు లాగారు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి అని అతని ఆరోగ్యం నిలకడగా ఉంది అని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: