ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో నాడు నేడు కార్యక్రమం చాలా వరకు సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది.  మన బడి నాడు నేడు అంటూ ప్రతీ స్కూల్ ని మార్చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో సరికొత్త హంగులు వస్తున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 44 వేలకు పైగా ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. 

 

ఈ క్రమంలోనే 3 వేల 470 కోట్లతో కార్పోరేట్ స్కూల్స్ ని తలదన్నే విధంగా సమూల మార్పులు చేస్తున్నారు. మినరల్ వాటర్ దగ్గరి నుంచి క్లాస్ రూమ్స్ లో బెంచ్ ల వరకు అన్నీ కూడా చాలా అందంగా తయారు చేస్తున్నారు. ముందు తొలి దశలో 15 వేలకు పైగా స్కూల్స్ ని మారుస్తున్నారు. చాక్ బోర్డ్స్ కూడా చాలా అందంగా  ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: