సొంత ఇంటి కల అందరికి ఉంటుంది. కానీ కొందరికి అది సాధ్యం అవుతుంది. ఎందుకు అంటే.. వారి ఆర్ధిక పరిస్థితి బట్టి. అయితే ఇప్పుడు హెచ్డీఎఫ్సీ కస్టమర్లు అందార్లు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేలా హెచ్డీఎఫ్సీ తన కస్టమర్ల కోసం ఓ సూపర్ బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది.. ఆ ఆఫర్ వింటే కళ్ళు గిర్రున తిరుగుతాయి.
అంత అద్భుతమైనా ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా? హెచ్డీఎఫ్సీ తన కస్టమర్ల కోసం హోమ్ లోన్ కార్నివాల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆకర్షణీయ వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందొచ్చు. ఎంత అనుకుంటున్నారా? ఇంకెంత అండి.. హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్స్‌పై కేవలం అంటే కేవలం 8శాతం వడ్డీ రేటు ప్రారంభమవుతుంది.
అయితే ఈ వడ్డీ రేటు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని కంపెనీ పేర్కొంది. అయితే నిర్దిష్టమైన తేదీ అంటూ ఏమీ పేర్కొనలేదు. అంటే ఈ ఆఫర్‌ను హెచ్డీఎఫ్సీ కంపెనీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఈ హోమ్ లోన్స్ పై కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవి ఏంటి అంటే..
ఈజీ డాక్యుమెంటేషన్, డోర్‌స్టెప్ అసిస్టెన్స్, క్విక్ అండ్ ఈజీ ప్రాసెసింగ్, కస్టమైజ్డ్ రీపేమెంట్ ఆప్షన్స్, నో హిడెన్ చార్జీలు వంటి ప్రత్యేకతలు ఈ లోన్స్ లో ఉన్నాయి. అయితే ఇంకా లోనే తీసుకోవాలి అనుకునే వారు.. ఈ లింక్ ఓపెన్ చేసి https://www.hdfc.com/homeloancarnival2019 నేరుగా అందులో లోనే కోసం అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు కావాల్సిన లోన్ మీరు తీసుకోండి.